గణేశ శ్లోకములు :
శుక్లాంబరధరం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే
శ్రీ వక్రతుండ మహాకాయ
శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ (శుభ) కార్యేషు సర్వదా
గజాననం భూతగణాధి
గజాననం భూతగణాధిసేవితం కపిత్థం, జంబు ఫలసార భక్షణం
ఉమాసుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం
మూషికవాహన
మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర
పార్వతి నందన మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే
No comments:
Post a Comment