Find us on Google+ How To Lose Weight Fast At Home In A Week Of Time | www.AndhraJyothi.co.in

How To Lose Weight Fast At Home In A Week Of Time

Wednesday, September 10, 2014
How to lose weight fast at home :
how to lose weight fast at home / How to lose stomach fat weight in a week is a simple task now just follow the below simple steps you will surely see loosing your weight in a few days . Just trust it and check the results in a week of days అధిక బరువుతో బాధ పడుతున్నారా? ఉదయం పూట వ్యాయామాలు ఏమి చేస్తాంలే అని చిరాకు పడుతున్నారా? డైటింగ్ చేద్దామనే తొక్కలో ఆలోచనలో పడ్డారా? తిండి తిప్పలు మానేసి రోగిష్టి బ్రతుకు బ్రతికే కంటే , కేలరీలు , విటమిన్ లు మీ చేతులారా వదిలేసుకోమాకండి. అయితే, సులువైన పద్దతులని పాటించి మంచి బలంగా, ఆరోగ్యం గా, నిత్య యవ్వనం గా, నవ్వుతూ జీవితాన్ని సాఫీగా కొనసాగించండి. అయితే చిన్న చిట్కా వైద్యం మీ పెరటు లోనే ఉంది. అదేమిటంటే జామ చెట్టు. ఒక వేళ మీ పెరటులోనే జామ చెట్టు ఉంటే ఇక ఎలాగెలో బరువు తగ్గడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ ని దూరం గా తరిమి తరిమి కొట్టవచ్చు. * గుప్పెడు జామాకులని తీసుకొని, వాటిని కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారు అవుతుంది. ఈ టీ ని సేవించడం ద్వారా బోలెడు బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి. * ఈ టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. *శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించే అత్యున్నత శక్తి ఉంది. దీని ఫలితంగా చాలా సులువుగా బరువు తగ్గుతారు. * జామాకుల టీ ని త్రాగితే శ్వాస సంబందిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. *జామాకులను శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి....నోటి పూత కూడా తగ్గుతుంది. *ఇందులో ఉండే యాంటి యాక్షిడెంట్లు నొప్పులు, వాపులు నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి. *కాబట్టి కాస్త వగరుగా ఉన్నా వారానికి ఒక్క సారి కనీసం త్రాగండి. మీ జీవితాలను సుఖమయం చేసుకోండి

No comments:

Post a Comment