కన్యాకుమారినే "కన్నియాకుమారి" అని
స్థానికంగా పిలుస్తారు.కన్యాకుమారికి
ఒకవైపు తిరునల్వేళి జిల్లా,ఒకవైపు కేరళ
రాష్ట్రం,మరొకవైపు బంగళఖాతం,అరేబియా,
హిందూ సముద్రాల కలసిన త్రివేనీ
సంగమం హద్దులుగా ఉన్నాయి.కన్యాకుమారి
భారతదేశ ప్రదాన
భూభాగపు సరిహద్దు మాత్రమేకాక
కన్నియాకుమారి జిల్లా
ముఖ్యపట్టణం కూడా.స్థానిక ముఖ్య దేవతైన
కన్యాకుమారి అమ్మవారి పేరుమీదుగా ఈ జిల్లాకి
ఆ పేరు వచ్చింది.
No comments:
Post a Comment