హిందూ భందువులారా.! నేను హిందువుని కనుక మా ఇంటిపై ఓ పెద్ద కాషాయ ధ్వజం విజయానికి, నా ధర్మానికి ప్రతీకగాి నిలబెట్టుకుంటున్నా. మరి మీరు హిందువులే కదా. ఎంత మంది మీ ఇంటి పై కాషాయ ధ్వజం పెట్టారు.
ఒక్కసారి ఆ ధ్వజం అలా రెపరెపలాడుతుంటే మన మనస్సుకి ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా.! ఒక్క ధ్వజం లోనే ఇంత శక్తి ఉంటే మన పండుగలైన దసరా, దీపావళి, వినాయక చవితికి మన ఊరు మొత్తం ఒక 100 జండాలు అలా రెపరెపలాడుతుంటే ఎంత అద్బుతంగా ఉంటుందో చూడండి. ఇప్పటాకైనా ఏం కాలేదు. ఇవాళే మన ఇంటి పై కాషాయ ధ్వజం ఎగరేద్దాం. జై శ్రీ రామ్.
(ఒక్క సారి ఆలోచించండి మిత్రులారా, మన దేశంలో పాకిస్తాన్ జండా ఎగురుతుంటే చూస్తూ ఉన్నాం కానీ. మన ఇంటిపై కాషాయ ధ్వజం మాత్రం ఎందుకు పెట్టం. ఒక ముస్లిం తన ఇంటిపై పక్కగా పాకిస్తాన్ జండా పెట్టడానికి ప్రత్యేక ఏర్పాటు చేసుకోని జండా పెడుతాడు కానీ మనం మాత్రం మన కాషాయ ధ్వజం విజయానికి ప్రతీకగా ఒక్క ఇంటిపై అన్న కనిపిస్తుందా.) సోదరులారా.!!
ఇవాళే మన ఇంటిపై కాషాయ ధ్వజం ఎగరేద్దాం. జై శ్రీ రామ్.......
No comments:
Post a Comment