Find us on Google+ Narendra Modi - The Upcoming God To India | www.AndhraJyothi.co.in

Narendra Modi - The Upcoming God To India

Wednesday, September 10, 2014
Join In Our Google Plus Page Narendra Modi The Upcoming God To Whole Indians .. Its not my opinion .. all most all students and youth ,business mans , media  All kind of people saying the same. We know all surveys said the same on before 2014 general body elections in india . After elections we seen the power of narendra modi . Almost Congress party has loosed their identity in whole india wide. Even they not got the opposition forming number of seats lets think how big hit is that . So what we treating and seeing and guessing is absolutely right . We are very happy and feeling proud to say Modi jee is our prime Minister .. Thanks to god for giving such kind of good politician to india
 
నరేంద్రమోడీ!
 మూర్తీభవించిన నిర్మలత్వం, అందరూ నావారే అనుకునే మనస్తత్వం, ఎవడేమనుకున్నాసరే, తను అనుకున్నదాన్ని సాధించడానికి ఎన్ని అడ్డంకులనైనా అధిగమించే ధీరత్వం, నిందలకు, ఆపదలకు, సవాళ్ళకు వెనుదీయని నిర్భయత్వం కలగలిసి, మూర్తీభవిస్తే ఆ మూర్తికి మోడీ అని పేరు! 'రాజకీయనాయకులతో' నిండిన దేశంలో ఒక 'రాజనీతివేత్త'ను ఇన్నేళ్ళకు చూడగలిగాము. నువ్వు, నేను అనకుండా మనము అన్న నాయకుడిని యిప్పుడే చూస్తున్నాము. నిందలను సుగంధ మందార మాలలుగా మార్చుకునే మనిషిని చూశాము. సగటు భారతీయుడు ఎంత ఎత్తులకు ఎదగగలడో ఋజువు చేసిన ఋషి తుల్యుడిని చూశాము. ఎవరికన్నా సందేహం ఉండవచ్చు కానీ, నాకైతే ఏమీ సందేహము లేదు. నరేంద్ర మోడీ ఋషితుల్యుడే.

No comments:

Post a Comment